Kaikala Satyanarayana Biography | మహానటుడుకి అదొక్కటే లోటు || Oneindia Telugu

2021-11-23 249

Legendary Actor Kaikala Satyanarayana Life Story..
#KaikalaSatyanarayana
#Tollywood
#KaikalaSatyanarayanabiography
#KaikalaSatyanarayanaLifestory

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో కైకాల సత్యనారాయణ ఒకరు. . పాత తరం మన అమ్మమ, తాతయ్య లకి.. అలానే 90 లో పుట్టిన వాలకి కైకాల సత్యనారాయణ ఎంత లెజెండరీ యాక్టరో తెలుసు.. ఆయన సినీ పరిశ్రమ కి చేసిన సేవల గురించి ప్రెజెంట్ జనరేషన్ .. భవిష్యత్తు తరాలు కూడా తెలుసుకోవాలి.. అందుకే ఈ వీడియో